ప్రతిరోజు శ్రీ
శుకబ్రహ్మఆశ్రమములో జరుగు కార్యక్రమాలు
ఉ:5.30-6.00 - సామూహిక ధ్యానం
ఉ:6.00-7.15 - భగవద్గీతా పారాయణ, హారతి. యోగ తరగతులు
ఉ:8.00 -
అల్పాహార ప్రసాదం
మ:12.30 - మధ్యాహ్న భోజన ప్రసాదం
సా:4.00-5.00 - సత్సంగము
సా:6.30-7.30 - భజనలు, హారతి.
సా:7.30 -
రాత్రి భోజన ప్రసాదం
మరియు ఆయా పండుగ రోజులందు ప్రత్యేక పూజలు జరుగును.
మరియు ఆయా పండుగ రోజులందు ప్రత్యేక పూజలు జరుగును.